భారత్ బందును జయప్రదం చేయండి
వామపక్ష పార్టీల పిలుపు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 నూతన వ్యవసాయ చట్టాలకు కేంద్ర విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అఖిల భారత్ రైతు సంఘాల పోరాట కమిటీ రేపు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన సందర్భంగా ఈరోజు వామపక్ష పార్టీలు, ఐయూఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో అన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలు ఆటోలు ప్రభుత్వ సంస్థలు స్వచ్ఛందంగా బందు నిర్వహించి రైతు సమస్యలలో పాలుపంచుకోవాలని బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా సీపీఐ నంద్యాల పట్టణ కార్యదర్శి కె.ప్రసాద్ వెల్లడించారు.
Post A Comment:
0 comments: