నా మేనకోడలిని ఆశీర్వదించండి

సినీ హాస్య నటుడు అలీ

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

నటుడు అలీ పెద్దక్క కూతురు సల్మా వివాహం సోమవారం రాత్రి రాజమండ్రిలో  జరిగింది. సల్మా, అహ్మద్‌ అలీల పెళ్లి  వేడుకలో రాజమండ్రి యం.పీ మర్గాని  భరత్‌ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. సల్మాకు తండ్రి లేకపోవటంతో తండ్రి స్థానాన్ని మేనమామ అలీ తీసుకుని పెళ్లి వేడుకని అంగరంగా వై«భవంగా జరిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు అందరి దీవెనలు ఉండాలని అలీ కోరుకున్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: