మురికి గుంటలో పడి ఒకరు మృతి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములోని కంభం వెళ్ళేరహదారిలే గల ఆంధ్ర బ్యాంకు ముందు ఉన్న మురికిగుంటలో పడిపోయి మృతి చెందాడు. మంగళవారంనాడు సుమారు12 గంటల సమయంలో ఈఘటన జరిగినది. ఇతని పేరు దారివేముల డేవిడ్ (56) సం "వీరిది మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు.పెయింటర్ పనికి వెళ్లేవాడని, ఇతనికి ఇద్దరు కొడుకులు. ఈ సంఘటనతో వీరీ కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్
ఎస్.ఐ.కిషోర్, ఎఎస్ఐ మున్నాఫ్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Post A Comment:
0 comments: