గ్రామ వాలంటీర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం రోజు గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలు జరిగాయి. ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ లునిర్వహించగా, 34మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 13 గ్రామ వలెంటర్ల్లు ఉండగా, 22 మంది హాజరైనట్లు ఎంపీడీవో ఎస్. నరసింహులు మంగళవారం తెలిపారు. ఇంటర్వ్యూలలో మండల విద్యాశాఖ అధికారి డి. సుజాత కార్యాలయ సూపరిండెంట్ అబ్దుల్ రెహమాన్, ఈ ఓ పి ఆర్ డి అచ్యుతరావు మరియు మండల వాలంటీర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: