మినీ ట్రక్ ఇంటర్వ్యూలకు 35 మంది హాజరు( జానో-జాగో వెబ్   న్యూస్ _తర్లుపాడు ప్రతినిధి)

స్థానిక ఎంపీడీవో  శుక్రవారం ఎంపీడీవో ఎస్ నరసింహులు అధ్యక్షతన మినీ ట్రక్ ఇంటర్వ్యూలను నిర్వహించారు ఈ ఇంటర్వ్యూ లకు మొత్తం 48 మంది దరఖాస్తు చేసుకోగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూ లకు 35 మంది మాత్రమే హాజరయ్యారు ఈ ఇంటర్వ్యూ లకు బ్యాంకు అధికారులతో పాటు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు  కార్యాలయ సిబ్బంది ఇంటర్వ్యూ వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.


 


               

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: