నివర్ తుఫాన్ లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
జేసి-1 ను కలసిన మాజీ ఎమ్మెల్యే భూమా
జేసికి వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే భూమా
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నివర్ తుఫాన్ లొ నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మంగళవారం జాయింట్ కలెక్టర్ -1 రామ సుందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. నివర్ తుఫాన్లొ నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, కౌలు రైతులు పంట నష్ట పోయారని వారికి కూడ సహాయము చేయాలని కొరారు. కె సి కెనాల్ కు రెండవ పంటకు కూడ నీరు ఇవ్వవలసినదిగా ఆయన జేసిని కోరారు.
Post A Comment:
0 comments: