వైభవంగా ఎలిమినేటి ఇంద్రారెడ్డి కుమార్తె వివాహం 

హాజరైన ప్రముఖుులు

 టీయూడబ్ల్యూజే  నేత ఎలిమినేటి ఇంద్రారెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఆంధ్రభూమి చీఫ్ సబ్-ఎడిటర్, నంది అవార్డు గ్రహీత, ఎం.డి అబ్దుల్ 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

సీనియర్ జర్నలిస్ట్, యాదాద్రి -భువనగిరి  జిల్లా టీయూడబ్ల్యూజే  నాయకుడు ఎలిమినేటి ఇంద్రారెడ్డి కుమార్తె చి.ల.సౌ  స్పందన - అనురాగ్ రెడ్డిల వివాహ వేడుక  శుక్రవారం హైదరాబాద్ లోని లియోనియో  రిసార్ట్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఆంధ్రభూమి చీఫ్ సబ్-ఎడిటర్, నంది అవార్డు గ్రహీత, ఎం.డి అబ్దుల్ తదితరులు  హాజరై  కల్యాణ మహోత్సవాన్ని తిలకించి నూతన దంపతులను ఆశీర్వదించారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: