సర్వేరు మురళీమోహన్ కుటుంబానికి...

ఆర్థిక సహాయం అందజేసిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సర్వేరు మురళీమోహన్  కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అందజేశారు. బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామం సర్వేరు మురళీమోహన్ కరోనాకు గురియై మరణించడం జరిగింది. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మురళీమోహన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో నంద్యాల డివిజన్ లోని సర్వేల అసోసియేషన్ వారు రూపాయల చెక్కును నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి ద్వారా మృతుని భార్య నారాయణమ్మ కు అందజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: