గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...

నాకు మద్దతు ఇవ్వండి

టీయూడబ్ల్యూజే నేత కె.విరాహత్ అలీకి ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి వినతి


విరాహత్ అలీకి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ రాష్ట్రప్రతినిధి)

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ అభ్యర్థిగా వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, సింగరేణి  ఉద్యోగుల బలపర్చుతున్న అభ్యర్థిగా  ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ జయసారధి రెడ్డి టీయూడబ్ల్యూజే, ఐజేయూ సంఘాల మద్దతును కోరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి  తనకు జర్నలిస్టుల సంఘాల మద్దతు ఇవ్వాలని కోరుతూ టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీకి ఆయన ఓ  వినతిపత్రాన్ని అందించారు. తోటి జర్నలిస్టుగా తనకు ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విరాహత్ అలీకి జయసారథి రెడ్డి కోరారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: