అబ్దుల్ సలాం కుటుంబానికి ప్రభుత్వం అండ

డాక్టర్ ఎస్.ఎం.డీ. నౌమాన్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

అబ్దుల్ సలాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మాజీ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎస్.ఎం.డీ. నౌమాన్ పేర్కొన్నారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని మంగళవారం పరామర్శించి వారికి ధైర్యం చెప్పి బాధిత కుటుంబానికి వైఎస్ఆర్సిపి పార్టీ అండగా ఉంటుందని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు మాజీ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబెర్ & ఇన్చార్జ్ చైర్మన్ డాక్టర్ ఎస్.ఎం.డీ. నౌమాన్ హామీ ఇచ్చారు.  సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు.  ఈయన వెంట బొలిదుల రవి కుమార్, యూనిస్, తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: