కుల, మతాలకు అతీతంగా శివాజీ అందరి వాడయ్యారు

ఆయన్నినేడు కొన్ని శక్తులు కొందరివాడిగా మార్చే యత్నం

పరమత సహనం కలిగిన రాజు  ఛత్రపతి శివాజీ(1627-1680)

ముస్లిం సోదరులతో గట్టి బంధం...

వక్రీకరించబడిన చరిత్ర కాదు...వాస్తవ చరిత్రను అర్థం చేసుకొందాం

భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశానికి పెట్టింది పేరు ఏనాటిదో. నేటికీ ఆ పరంపర మనదేశంలో కనిపిస్తూనే ఉంది. కొన్ని శక్తులు భారతదేశపు గొప్పతనంగా నిలిచిన భిన్నత్వంలో ఏకత్వానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో పేరు మోసిన రాజులను, చక్రవర్తులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని కొన్ని మతాలకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఆ రాజులు, చక్రవర్తలు కుల, మతాలకు అతీతంగా తమ ప్రజలను పాలించేవారు. చరిత్రలో తనకంటు ఓ స్థానం నిలుపుకొన్న వ్యక్తి చత్రపతి శివాజీ. వాస్తవానికి శివాజీ పరమత సహనం కలవాడు. నాడు మొఘల్ పాలకులకు, శివాజీకి మధ్య వైరం రాజ్యపరమైందే తప్ప మత పరమైంది కాదు. కానీ కొందరు నేడు శివాజీని కేవలం హిందూవుల ప్రతినిధిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తపు. ఇది వక్రీకరించబడిన చరిత్రకు నిదర్శనం. వాస్తవ చరిత్రలో ఆయన పరమత సహనశీలి. ముస్లింలతో ఆయనకున్న అనుబంధం గురించి చెప్పేకొద్ది ఆసక్తి పెరుగుతునే ఉంటుంది. ఆ వాస్తవ చరిత్ర ఏమిటో ఇపుడు తెలుసుకొందాం.

శివాజీ పూర్వీకులు మొదటి నుంచి ముస్లింలతో మంచి సంబంధాలను కలిగి ఉండేవారు. వారి పాలనలోని ప్రజలు, సైన్యం లోని ఆదిక సంఖ్యాకులు ముస్లింలు. శివాజీ, ఆయన పూర్వికులు ముస్లిం బాబాలను (saints) ను ఆరాదించే వారు. యాకుత్ బాబా శివాజీ ఆద్యాత్మిక గురువు. శివాజీ తాత క్రమం తప్పకుండా అహ్మద్ నగర్ లోని షా షరీఫ్ దర్శించే వారు. ఛత్రపతి శివాజీ సైన్యంలో మూడొంతుల మేర ముస్లింలు ఉండేవారు. ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు.


 

శివాజీ తన సైన్యంలోని (నౌకా, ఫిరంగి దళం లో) ఉన్నత పదువులలో అనేక మంది ముస్లింలను నియమించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి,  ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా శివాజీ రాజ్యంలో బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్‌ ఖాన్‌, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు. శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా లో  మొఘలుల చెర నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మేహతర్  కూడా ముస్లిమే. శివాజీ అంగరక్షకులుగా ఉన్న  27 మంది లో 13గురు ముస్లింలు. రుస్తోం-ఏ-జమాన్ అతని ప్రధాన అంగరక్షకుడు. శివాజీ ముస్లిం పాలకుడైన గోల్కొండ నవాబు తానిషా కు  సన్నిహిత మిత్రులు. శివాజీ తన సామ్రాజ్యంలో ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ ముస్లిం సూఫీ గురువైన యాకుత్ బాబా ను గౌరవించేవారు వారి ఆద్యాత్మిక నిర్దేశకత్వం పొందేవారు. శివాజీ తన రాజధాని రాయగడ్ లోని తన భవనానికి ఎదురుగా ఒక మసీదు ను నిర్మించారు. ఖాఫీ ఖాన్ అనే మొఘల్ చరిత్రకారుడు, ఫ్రాంకోయిస్ బెర్నిఏర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు శివాజీ ఇతర మతాలపట్ల చూపిన సహనాన్ని కొనియాడారు. శివాజీ సైన్యం లో అధిక శాతం మంది ముస్లింలు ఉండేవారు. శివాజీ తన నావికా దళ అధిపతిగా దర్యాదరంగ్ ను నియమించారు. శివాజీ నావికా దళం లోని అనేక మంది నావికులు ముస్లింలు, మత్సకారులు. శివాజీ సైన్యం లో ఇబ్రాహిం ఖాన్ ప్రధాన ఫిరంగి దళాధి పతి గా నియమింపబడేను. శివాజీ సైన్యం లోని ఆశ్విక దళము లో 66వేల ముస్లింలు కలరు. 

సిద్ది హిలాల్ శివాజీ సైన్యం లోని ముఖ్య దళాధిపతి. మరాఠా చరిత్రలో braveMarathas గా (శౌర్య వంతులైన మరాఠా లు) పేరుగాంచిన  వారిలో సిద్ది హిలాల్ ఒకరు. కాజీ హైదర్ చత్రపతి  శివాజీ మహారాజ్ ముఖ్య పాలనా కార్యదర్శి గా ఉండేవారు. మౌలానా హైదర్ అలీ శివాజీ ఆంతరంగిక కార్యదర్శి శివాజీ తన సామ్రాజ్యం లో ఉద్యోగ భాద్యతలను నిర్వహిస్తున్న ముస్లిం కాజీలకు వేతనములు చెల్లించినట్లు ఆధారాలు కలవు. సిద్ది ఇబ్రాహిం శివాజీ సైన్యంలో ప్రముఖ దళాధిపతి. 

నూర్ ఖాన్ బేగ్ శివాజీ ముఖ్య అంతరంగికుడు. అఫ్జల్ ఖాన్ తో శివాజీ పోరాడినప్పుడు శివాజీ వెంట ఉన్న ముగ్గురు అంగరక్షకులలో సిద్ది ఇబ్రాహిం ఒకరు. శివాజీ సైన్యంలో దాదాపు 50కు పైగా ముఖ్యమైన దళాధిపతులుగా(generals) ముస్లింలు కలరు. ప్రతి దళాధిపతి తో పాటు అనేక మంది ముస్లిం సైనికులు ఉండే వారు. ఛత్రపతి శివాజీ సైన్యం లోని ముఖ్య ముస్లిం దళాధిపతుల లో సిద్ది హిలాల్,దర్యా సారంగ్, దౌలత్ ఖాన్, ఇబ్రాహిం ఖాన్, కాజీ హైదర్, సిద్ది ఇబ్రాహిం, సిద్ది వహ్వాహ్,నూర్ ఖాన్ బేగ్ , శ్యామా ఖాన్,హుసెన్ ఖాన్ మియని, సిద్ది మిస్ట్రీ, సుల్తాన్ ఖాన్,దావూద్ ఖాన్, మదరి మెహతర్ వంటి వారు  ముఖ్యులు.

✍️ రచయిత-సల్మాన్ హైదర్ 

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కింద ఇచ్చిన లింకులను కాపీ చేసుకొని గుగూల్లో పెస్ట్ చేస్తే కొత్త వార్తలు వస్తాయి. అలాకాకుండా లింక్ పై నొక్కి గో అన్న అప్షన్ నొక్కితే సంబంధిత లింక్ ఓపెన్ అవుతుంది.

కుల, మతాలకు అతీతంగా శివాజీ అందరి వాడయ్యారు.. ఆయన్నినేడు కొన్ని శక్తులు కొందరివాడిగా మార్చే యత్నం... పరమత సహనం కలిగిన రాజు  ఛత్రపతి శివాజీ..ముస్లిం సోదరులతో గట్టి బంధం... వాస్తవ చరిత్రను తెలుసుకొందాం రండి https://www.jaanojaago.com/2020/11/blog-post_579.html

ఇన్ని ప్రయోజనాలున్నాయనే...?  ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగమని చెబుతోంది https://www.jaanojaago.com/2020/11/blog-post_687.html

"స్ట్రీట్ లైట్" సినిమా షూటింగ్ పూర్తి https://www.jaanojaago.com/2020/11/blog-post_431.html 

జానోజాగో ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా షేక్ మౌలాలి... సంఘం అధినాయకత్వం ఉత్తర్వులను అందజేసిన ఏపీ రాష్ట్ర సమన్వయ కర్త షేక్ గౌస్ బాషా ... జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహమ్మద్ నమ్మకాన్ని నిలబెట్టుకొంటా-షేక్ మౌలాలి https://www.jaanojaago.com/2020/11/blog-post_418.html 

సడలని సంకల్పం...సలాం కుటుంభానికి న్యాయమే ఏకైక లక్ష్యం... ఆ నాలుగు డిమాండ్లు నెరవేర్చే వరకు పోరు జోరు.. అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నేతల స్పష్టీకరణ https://www.jaanojaago.com/2020/11/blog-post_451.html 

 వక్ప్ బోర్డు ఆదాయం నుంచే  ఇమాం, మౌజాన్ లకు వేతనం ఇస్తారు.. ప్రభుత్వ ఖజానా నుంచి కాదు...జానోజాగో సంఘం వెల్లడి https://www.jaanojaago.com/2020/11/blog-post_813.html

ఆ జ్ఞాపకాలతో ఓ మసీదు తెరుచుకొంది...మరోసారి భారతీయుల మతసామరస్యం చాట్టేలా చేసింది... ఆ మసీదుకు మరమ్మత్తులు చేసి తెరిచిన సిక్కు సోదరులు....  ముస్లింలు, మత పెద్దలు తరలిరాగా ఓ ఉత్సవంలో ఆ కార్యక్రమం https://www.jaanojaago.com/2020/11/blog-post_849.html

ప్రముఖ కవి దేవిప్రియ కన్నుమూత..సంతాపం ప్రకటించిన ప్రముఖులు https://www.jaanojaago.com/2020/11/blog-post_216.html

అవి మతపరమైన యుద్దాలు ఎలా అవుతాయి... ఔను చరిత్ర వక్రీకరించబడింది నిజమే..?.. నాటి రాజ్యాల మధ్య యుద్దాలను మత యుద్దాలుగా మల్చిన ఘనులు https://www.jaanojaago.com/2020/11/blog-post_563.html 

30 నుంచి అంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు! https://www.jaanojaago.com/2020/11/30.html

బల్దీయా ఘన చరిత్ర... పలు రకాల మార్పుల అనంతరం జీహెచ్ ఎంసీగా రూపకల్పన...ఈ సారి బల్ధీయా బాద్ షా ఎవరో....? https://www.jaanojaago.com/2020/11/blog-post_867.html

ఆ రాత్రికి....43 ఏళ్లు..?  చిరు వర్షంగా మొదలై ఉప్పెనగా మారి...దివిసీమ ఉప్పెన కు కారణమై.. 1 977 నవంబర్ 19 దివిసీమ ఉప్పెన కు 43 ఏళ్లు https://www.jaanojaago.com/2020/11/43-1-977-19-43.html

గ్రేటర్‌ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయొచ్చు...? నిబంధనలు విడుదల చేసిన ఈసీ..రేషన్‌ డీలర్లకు ఓకే.. అంగన్‌వాడీలకు నో చాన్స్‌..? https://www.jaanojaago.com/2020/11/blog-post_718.html 

చిన్నారులకు టీకాలు ఇవ్వడం తప్పనిసరా?  వైద్యులు సూచించిన టీకాలు పొందని 35శాతం మంది చిన్నారులు...  విజయవంతమైన రోగనిరోధకతకు అవగాహన కీలకం https://www.jaanojaago.com/2020/11/35.html 

మానవహక్కులు అంటే ఏమిటి...?  మానవహక్కుల కమీషన్లకు ఎలాదరఖాస్తు చేసుకోవాలి! https://www.jaanojaago.com/2020/11/blog-post_44.html 

దేశంలో బీజేపీ సునామీ కొనసాగుతోందా..  ప్రజా వ్యతిరేక తుఫానులో కొట్టుకుపోతోందా...?  దేశ రాజకీయాలలో నాటి పట్టు నేడు ఏదీ....? https://www.jaanojaago.com/2020/11/blog-post_33.html

చిరంజీవి కి కరోనా పాజిటివ్...!  ఆచార్య షుటింగ్ వెళ్లే ముందు టెస్టింగ్...  పాజిటివ్ గా నిర్ధారణ https://www.jaanojaago.com/2020/11/blog-post_35.html 

ఆయుర్వేద పద్దతుల ద్వారా....రోగనిరోధక శక్తి ....కోవిడ్19ని సమర్థవంతంగా ఎదుర్కుందాం  https://www.jaanojaago.com/2020/11/19_8.html 

 అటు...ఇటు బస్సు రూట్లు.... రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు తిరిగేదిలా...? https://www.jaanojaago.com/2020/11/blog-post_8.html

సమంత అక్కినేని వ్యాఖ్యాతగా...  'ఆహా'లో సరికొత్త టాక్‌ షో  'సామ్‌ జామ్‌'... నవంబర్‌ 13నుండి ప్రసారం https://www.jaanojaago.com/2020/11/13.html

ఇక్కడ అశ్రద్ద చేస్తే...అటు ఊబాకాయం తప్పదు... ఊబకాయానికి క్క ఐదు సాధారణ కారణాలు https://www.jaanojaago.com/2020/11/blog-post_14.html

నేటి నుంచి....ఏ సాయం అందని వారికి ...ఈ పథకాల కింద సాయం https://www.jaanojaago.com/2020/11/blog-post_94.html 

ఎముకల్లో సత్తువ కావాలా...  కంటిచూపు మెరుగ్గా ఉండాలా...అయితే తీసుకోండి ఆ పది  https://www.jaanojaago.com/2020/11/blog-post_16.html

ప్రపంచ అగ్ర శాస్త్రవేత్తలలో ఒకరిగా.... ప్రొఫెసర్ అహ్మద్ కమల్... స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం గుర్తింపు https://www.jaanojaago.com/2020/11/blog-post_37.html

నవ ఉత్తేజంతో తెలుగుదేశం... రాష్ట్ర కమిటీ ఏర్పాటులో పనితీరుకి పట్టం కట్టిన అధినేత చంద్రబాబు  https://www.jaanojaago.com/2020/11/blog-post_50.html

తగ్గిన ఎంబీబీఎస్‌ ఫీజులుi https://www.jaanojaago.com/2020/11/i.html 

అన్ని రంగాలలో లౌకిక విద్యకు చిహ్నంగా...  జామియా మిలియా ఇస్లామియా https://www.jaanojaago.com/2020/11/blog-post_70.html

అవసరమైతేనే వాడుదాం... అలవాటుగా చేసుకొంటే మాత్రం ప్రమాదమే... యాంటీబయాటిక్స్ అన్నింటిని నయం చేయవు. వాటిని తెలివిగా వాడండి. https://www.jaanojaago.com/2020/11/blog-post_17.html

దేశమంటే ప్రాణం...నేతాజి ప్రసంగాలతో ఉత్తేజితుడై...ఉద్యమంలోకి ఎంకేఎం అమీర్ హమ్జా...భారత స్వాతంత్య్ర ఉద్యంలో పాత్ర...ధన సహాయం  https://www.jaanojaago.com/2020/11/blog-post_9.html

మాస్కు వాడకంలో నిర్లక్ష్యం వద్దు - కరోనాను శరీరంలోకి ఆహ్వానించవద్దు https://www.jaanojaago.com/2020/11/blog-post_46.html 

భళా...తబ్లీగీ భళా...?.. ఆ ఆర్తనాథాలకు చేరువయ్యావు... కులం, మతం తేడా లేకుండా నీవు అందరితో కీర్తించబడవు... నీవు మాత్రం మానవత్వమే మిన్న అన్నావు https://www.jaanojaago.com/2020/11/blog-post_39.html

ప్రముఖ ఎడిటర్   కోలా భాస్కర్ కన్నుమూత!! https://www.jaanojaago.com/2020/11/blog-post_10.html

దేశంలో ఆశాజనక పరిస్థితులు... 92 శాతానికి చేరిన రికవరీ రేటు...  24 గంటల్లో 46,253 కొత్త కేసులు..514 మరణాలు https://www.jaanojaago.com/2020/11/92-24-46253-514.html

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామి అరెస్టు https://www.jaanojaago.com/2020/11/blog-post_43.html

ఏపీలో మూడు రోజులు వర్షాలు https://www.jaanojaago.com/2020/11/blog-post_26.html

పండ్లతో ఆరోగ్యం...  జామ పండుతో ఆరోగ్యం మరింత మెరుగు--మీ  ఆరోగ్యం మీ చేతుల్లో https://www.jaanojaago.com/2020/11/blog-post_3.html

ఈ కూరగాయలు తీసుకోండి...  సురక్షితంగా ఉండండి....?  మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన 7 కూరగాయలు https://www.jaanojaago.com/2020/11/7.html

ఇస్లామిక్ స్టడీస్‌ ఎంట్రన్స్ లో...  అగ్రస్థానంలో నిలిచిన 21 ఏళ్ల హిందూ యువకుడు  https://www.jaanojaago.com/2020/11/21.html 

కామెర్లు (Jaundice) పట్ల... అప్రమత్తంగా ఉందాం....? https://www.jaanojaago.com/2020/10/jaundice.html

యునాని వైద్య అధికారులుగా....  ఎఎంయు(AMU)నుంచే 41 మంది విద్యార్థుల ఎంపిక  https://www.jaanojaago.com/2020/10/amu-41.html

పేద ముస్లిం విద్యార్థులకు గొప్ప అవకాశం.... ఇంజనీరింగ్ లో ఉచిత విద్య...రెసిడెన్సియల్ సౌకర్యం  ఖుభా కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వితరణ https://www.jaanojaago.com/2020/10/blog-post_773.html 

బీజేపీవి...  పొత్తు రాజకీయాలా ....ఉచ్చు రాజకీయాలా.... సొంత అజెండాను విస్మరించి కమలం బాటలో ప్రాంతీయ పార్టీలు https://www.jaanojaago.com/2020/10/blog-post_501.html 

మరణాలకు స్ట్రోక్ రెండో అతి పెద్ద కారణం...చిన్న చిన్న మార్పుల ద్వారా స్ట్రోక్ ను కట్టడి చేద్దాం https://www.jaanojaago.com/2020/10/blog-post_208.html

విశ్వం సృష్టించబడింది....  దానికంత అదే  ఏర్పడలేదు... https://www.jaanojaago.com/2020/10/blog-post_132.html 

అక్షరం మనకు దూరం...మనమూ అక్షరానికి దూరం  ఇలా అయితే అభివృద్ది ఎలా...?  సమగ్ర పురోగతికి అక్షరమే ఆధారం...?  భారతదేశంలో ముస్లింల విద్యా స్థితి-అభివృద్ధి -ఒక అవలోకనం  https://www.jaanojaago.com/2020/10/blog-post_744.html

ఏంటీ పిల్లాడు ఏడుస్తున్నాడా....?  అయితే....కడుపులో పేగు పురుగులున్నాయేమో చూపించండి https://www.jaanojaago.com/2020/10/blog-post_315.html

ఆ ఆస్తులను తిరిగి వక్ప్ కు అప్పగించాలి-- జానోజాగో డిమాండ్ https://www.jaanojaago.com/2020/10/blog-post_214.html 

బలమైన ఎముకల కోసం ఇవి తీసుకోండి....  విటమిన్ డి...కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకొందాం https://www.jaanojaago.com/2020/10/blog-post_162.html

ఇస్లాంను ఇక్కడ గుర్తించండి... వాస్తవానికి ఇస్లాం అంటే ఇది... కానీ ఏదో వ్యక్తి చేసే వ్యక్తిగత తప్పుకి ఇస్లాంను బలిచేసే ప్రయత్నాలు https://www.jaanojaago.com/2020/10/blog-post_732.html 

వయస్సు చిన్నదైనా....కనువిపు కలిగించే ప్రయత్నం... ఊరి కోసం...నాసా ఆహ్వానాన్ని వద్దనుకుంది!  ఎందుకంటే...? https://www.jaanojaago.com/2020/10/blog-post_491.html


నిశ్శబ్దంతో నిండిన ప్రపంచం.... వినికిడి శక్తి కోల్పోవడంపై మీకు అవగాహన ఉందా? https://www.jaanojaago.com/2020/10/blog-post_331.html 

ఆంగ్లేయుడిని హెచ్చరిస్తూ క్విట్ ఇండియా నినాదం చేసిందెవ్వరూ...?  గాంధీచేత సాహస మహిళ అని ప్రశంస పొందిన ఆ ముస్లిం యోధురాలు ఎవరో తెలుసా...? https://www.jaanojaago.com/2020/10/blog-post_385.html

పచ్చబొట్టేసుకొన్న ఓ పిల్లగాడ...ఓ పిల్ల...?  ఇది నీకు తెలుసా...?  పచ్చబొట్లు /టాటూస్ చెమట గ్రంథులకు నష్టం కలిగించవచ్చు https://www.jaanojaago.com/2020/10/blog-post_405.html

మీ త్యాగ స్పూర్తి ప్రతి మనస్సులో చెరగని ముద్ర...  మీ లౌకిక సందేశం భారతదేశంలో సజీవంగా ఉంచుతాం...  భారత ముద్దబిడ్డ అష్ఫాకుల్లా ఖాన్ నీకు ఇవే మా జోహార్లు....? https://www.jaanojaago.com/2020/10/blog-post_351.html

కడుపు మంట....తిరగబడేలా చేసింది.... భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మరో కీలక ఘట్టం.. ఫకీర్-సన్యాసి తిరుగుబాటు  https://www.jaanojaago.com/2020/10/blog-post_473.html

భారత గడ్డ విముక్తి కోసం...నెలరాలిన వీరులెందరో... అందులోని ఓ దృవతార పీర్ అలీ ఖాన్... అందుకే ఆయన 1857 భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ హీరో అయ్యారు https://www.jaanojaago.com/2020/10/1857.html

జై హింద్ నినాదాన్ని...నేతాజీ పదానికి పురుడు పోసిందెవ్వరూ...?  సహాయ నిరాకరణ ఉద్యమం కోసం తన ప్రభుత్వ పదవిని త్యాగంచేసిన విజయవాడ వాసి ఎవరు...?  https://www.jaanojaago.com/2020/10/blog-post_601.html

వ్యక్తి ఉన్మాదంను...మతంతో జోడించడమా... ఇది ఎంతవరకు సరైంది....?  ఇస్లాంను ఖురాన్ బోధనల్లో...ప్రవక్త ముహమ్మద్ (స) ఆచరణతో చూడాలి https://www.jaanojaago.com/2020/10/blog-post_454.html


విల్లు పట్టే అల్లూరికి తుపాకి పట్టడం నేర్పిందెవ్వరూ...?.... హిందూ మహాసభకు అధ్యక్షత వహించిన ముస్లిం ప్రముఖుడెవ్వరూ...? https://www.jaanojaago.com/2020/10/blog-post_890.html

  కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి    

      

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: