నంద్యాలలో ప్రైవేట్ కోవిడ్- 19 హాస్పిటళ్లపై...

విచారణ చేపట్టాలి

ప్రైవేట్ హాస్పిటల్లో రోజుకు 25 వేల నుండి 30 వేలు వసూలు

మీ హాస్పిటల్ గుర్తింపు రద్దుకై సీఎం జగన్ దృష్ఠికి ఈ సమస్య

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాలలోని కోవిడ్ ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా భాధితుల నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారనీ, కోవిడ్ పేషంట్లకు చికిత్స పేరుతో రోజుకు 25 వేల నుండి 30 వేల రూపాయలు తీసుకుంటున్న ఓ బడా నూతన కార్పోరేట్ హంగుల ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని,  డిపాజిట్ల పేర్లతో పేషంట్ల నుండి 2 నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్న కోవిడ్ -19 ప్రైవేట్ ఆసుపత్రులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం నాడు గౌరవ నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారికు నంద్యాల  విద్యార్ధి, యువజన సంఘాల జేఏసీ నేతలు హాస్పిటళ్ల పరిస్ధితిని, ప్రజల ఇబ్బందులను వివరించి, చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్ధి, యువజన సంఘాల జేఏసీ చైర్మన్ రామినేని రాజునాయుడు,  వైస్ చైర్మన్ బందెల ఓబులేసు, కోకన్వీనర్ పూల వెంకట్ లు మాట్లాడుతూ నంద్యాలలోని కొన్ని కోవిడ్ ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ పేషంట్లను చేర్చుకోవడానికి రెండు లక్షల నుండి మూడు లక్షల రూపాయలు డిపాజిట్లు కట్టించుకుంటున్నారని, చికిత్స పేరుతో ఒక ప్రముఖ కార్పోరేట్ హంగుల ఆసుపత్రి రోజుకు 25 వేల నుండి 30 వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. హాస్పిటల్ సిబ్బంది దీనికి సంబందించిన బిల్లులు మాత్రం ఇవ్వరన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతూ డిశార్చ్ పేర్లతో బయపెడుతున్నారని, అలాగే మిగిలిన రోగాలకు సైతం చుక్కలు చూపిస్తూ నరకం చూపిస్తున్నారని, ప్రాణాలు కాపాడాల్సిన హాస్పిటల్లే ఇలా వ్యాపారం చేయడం తగదన్నారు. తక్షణమే అధికారులు, ప్రభుత్వం స్పందించి, నియమ నిబంధనలకు వ్యతిరేఖంగా ఆర్ధిక అరాచకత్వాలకు పాల్పడుతున్న ఈ హాస్పిటల్లపై చర్యలు తీసుకొని, వాటి అనుమతులు రద్దు చేసి కేసులు నమోదు చేయాలన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కింద ఇచ్చిన లింకులను కాపీ చేసుకొని గుగూల్లో పెస్ట్ చేస్తే కొత్త వార్తలు వస్తాయి. అలాకాకుండా లింక్ పై నొక్కి గో అన్న అప్షన్ నొక్కితే సంబంధిత లింక్ ఓపెన్ అవుతుంది.

వక్ప్ బోర్డు ఆదాయం నుంచే  ఇమాం, మౌజాన్ లకు వేతనం ఇస్తారు.. ప్రభుత్వ ఖజానా నుంచి కాదు...జానోజాగో సంఘం వెల్లడి https://www.jaanojaago.com/2020/11/blog-post_813.html

ఆ జ్ఞాపకాలతో ఓ మసీదు తెరుచుకొంది...మరోసారి భారతీయుల మతసామరస్యం చాట్టేలా చేసింది... ఆ మసీదుకు మరమ్మత్తులు చేసి తెరిచిన సిక్కు సోదరులు....  ముస్లింలు, మత పెద్దలు తరలిరాగా ఓ ఉత్సవంలో ఆ కార్యక్రమం https://www.jaanojaago.com/2020/11/blog-post_849.html

చిన్నారులకు టీకాలు ఇవ్వడం తప్పనిసరా?  వైద్యులు సూచించిన టీకాలు పొందని 35శాతం మంది చిన్నారులు...  విజయవంతమైన రోగనిరోధకతకు అవగాహన కీలకం https://www.jaanojaago.com/2020/11/35.html 

మానవహక్కులు అంటే ఏమిటి...?  మానవహక్కుల కమీషన్లకు ఎలాదరఖాస్తు చేసుకోవాలి! https://www.jaanojaago.com/2020/11/blog-post_44.html 

దేశంలో బీజేపీ సునామీ కొనసాగుతోందా..  ప్రజా వ్యతిరేక తుఫానులో కొట్టుకుపోతోందా...?  దేశ రాజకీయాలలో నాటి పట్టు నేడు ఏదీ....? https://www.jaanojaago.com/2020/11/blog-post_33.html

చిరంజీవి కి కరోనా పాజిటివ్...!  ఆచార్య షుటింగ్ వెళ్లే ముందు టెస్టింగ్...  పాజిటివ్ గా నిర్ధారణ https://www.jaanojaago.com/2020/11/blog-post_35.html 

ఆయుర్వేద పద్దతుల ద్వారా....రోగనిరోధక శక్తి ....కోవిడ్19ని సమర్థవంతంగా ఎదుర్కుందాం  https://www.jaanojaago.com/2020/11/19_8.html 

 అటు...ఇటు బస్సు రూట్లు.... రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు తిరిగేదిలా...? https://www.jaanojaago.com/2020/11/blog-post_8.html

సమంత అక్కినేని వ్యాఖ్యాతగా...  'ఆహా'లో సరికొత్త టాక్‌ షో  'సామ్‌ జామ్‌'... నవంబర్‌ 13నుండి ప్రసారం https://www.jaanojaago.com/2020/11/13.html

ఇక్కడ అశ్రద్ద చేస్తే...అటు ఊబాకాయం తప్పదు... ఊబకాయానికి క్క ఐదు సాధారణ కారణాలు https://www.jaanojaago.com/2020/11/blog-post_14.html

నేటి నుంచి....ఏ సాయం అందని వారికి ...ఈ పథకాల కింద సాయం https://www.jaanojaago.com/2020/11/blog-post_94.html 

ఎముకల్లో సత్తువ కావాలా...  కంటిచూపు మెరుగ్గా ఉండాలా...అయితే తీసుకోండి ఆ పది  https://www.jaanojaago.com/2020/11/blog-post_16.html

ప్రపంచ అగ్ర శాస్త్రవేత్తలలో ఒకరిగా.... ప్రొఫెసర్ అహ్మద్ కమల్... స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం గుర్తింపు https://www.jaanojaago.com/2020/11/blog-post_37.html

నవ ఉత్తేజంతో తెలుగుదేశం... రాష్ట్ర కమిటీ ఏర్పాటులో పనితీరుకి పట్టం కట్టిన అధినేత చంద్రబాబు  https://www.jaanojaago.com/2020/11/blog-post_50.html

తగ్గిన ఎంబీబీఎస్‌ ఫీజులుi https://www.jaanojaago.com/2020/11/i.html 

అన్ని రంగాలలో లౌకిక విద్యకు చిహ్నంగా...  జామియా మిలియా ఇస్లామియా https://www.jaanojaago.com/2020/11/blog-post_70.html

అవసరమైతేనే వాడుదాం... అలవాటుగా చేసుకొంటే మాత్రం ప్రమాదమే... యాంటీబయాటిక్స్ అన్నింటిని నయం చేయవు. వాటిని తెలివిగా వాడండి. https://www.jaanojaago.com/2020/11/blog-post_17.html

దేశమంటే ప్రాణం...నేతాజి ప్రసంగాలతో ఉత్తేజితుడై...ఉద్యమంలోకి ఎంకేఎం అమీర్ హమ్జా...భారత స్వాతంత్య్ర ఉద్యంలో పాత్ర...ధన సహాయం  https://www.jaanojaago.com/2020/11/blog-post_9.html

మాస్కు వాడకంలో నిర్లక్ష్యం వద్దు - కరోనాను శరీరంలోకి ఆహ్వానించవద్దు https://www.jaanojaago.com/2020/11/blog-post_46.html 

భళా...తబ్లీగీ భళా...?.. ఆ ఆర్తనాథాలకు చేరువయ్యావు... కులం, మతం తేడా లేకుండా నీవు అందరితో కీర్తించబడవు... నీవు మాత్రం మానవత్వమే మిన్న అన్నావు https://www.jaanojaago.com/2020/11/blog-post_39.html

ప్రముఖ ఎడిటర్   కోలా భాస్కర్ కన్నుమూత!! https://www.jaanojaago.com/2020/11/blog-post_10.html

దేశంలో ఆశాజనక పరిస్థితులు... 92 శాతానికి చేరిన రికవరీ రేటు...  24 గంటల్లో 46,253 కొత్త కేసులు..514 మరణాలు https://www.jaanojaago.com/2020/11/92-24-46253-514.html

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామి అరెస్టు https://www.jaanojaago.com/2020/11/blog-post_43.html

ఏపీలో మూడు రోజులు వర్షాలు https://www.jaanojaago.com/2020/11/blog-post_26.html

పండ్లతో ఆరోగ్యం...  జామ పండుతో ఆరోగ్యం మరింత మెరుగు--మీ  ఆరోగ్యం మీ చేతుల్లో https://www.jaanojaago.com/2020/11/blog-post_3.html

ఈ కూరగాయలు తీసుకోండి...  సురక్షితంగా ఉండండి....?  మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన 7 కూరగాయలు https://www.jaanojaago.com/2020/11/7.html

ఇస్లామిక్ స్టడీస్‌ ఎంట్రన్స్ లో...  అగ్రస్థానంలో నిలిచిన 21 ఏళ్ల హిందూ యువకుడు  https://www.jaanojaago.com/2020/11/21.html 

కామెర్లు (Jaundice) పట్ల... అప్రమత్తంగా ఉందాం....? https://www.jaanojaago.com/2020/10/jaundice.html

యునాని వైద్య అధికారులుగా....  ఎఎంయు(AMU)నుంచే 41 మంది విద్యార్థుల ఎంపిక  https://www.jaanojaago.com/2020/10/amu-41.html

పేద ముస్లిం విద్యార్థులకు గొప్ప అవకాశం.... ఇంజనీరింగ్ లో ఉచిత విద్య...రెసిడెన్సియల్ సౌకర్యం  ఖుభా కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వితరణ https://www.jaanojaago.com/2020/10/blog-post_773.html 

బీజేపీవి...  పొత్తు రాజకీయాలా ....ఉచ్చు రాజకీయాలా.... సొంత అజెండాను విస్మరించి కమలం బాటలో ప్రాంతీయ పార్టీలు https://www.jaanojaago.com/2020/10/blog-post_501.html 

మరణాలకు స్ట్రోక్ రెండో అతి పెద్ద కారణం...చిన్న చిన్న మార్పుల ద్వారా స్ట్రోక్ ను కట్టడి చేద్దాం https://www.jaanojaago.com/2020/10/blog-post_208.html

విశ్వం సృష్టించబడింది....  దానికంత అదే  ఏర్పడలేదు... https://www.jaanojaago.com/2020/10/blog-post_132.html 

అక్షరం మనకు దూరం...మనమూ అక్షరానికి దూరం  ఇలా అయితే అభివృద్ది ఎలా...?  సమగ్ర పురోగతికి అక్షరమే ఆధారం...?  భారతదేశంలో ముస్లింల విద్యా స్థితి-అభివృద్ధి -ఒక అవలోకనం  https://www.jaanojaago.com/2020/10/blog-post_744.html

ఏంటీ పిల్లాడు ఏడుస్తున్నాడా....?  అయితే....కడుపులో పేగు పురుగులున్నాయేమో చూపించండి https://www.jaanojaago.com/2020/10/blog-post_315.html

ఆ ఆస్తులను తిరిగి వక్ప్ కు అప్పగించాలి-- జానోజాగో డిమాండ్ https://www.jaanojaago.com/2020/10/blog-post_214.html 

బలమైన ఎముకల కోసం ఇవి తీసుకోండి....  విటమిన్ డి...కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకొందాం https://www.jaanojaago.com/2020/10/blog-post_162.html

ఇస్లాంను ఇక్కడ గుర్తించండి... వాస్తవానికి ఇస్లాం అంటే ఇది... కానీ ఏదో వ్యక్తి చేసే వ్యక్తిగత తప్పుకి ఇస్లాంను బలిచేసే ప్రయత్నాలు https://www.jaanojaago.com/2020/10/blog-post_732.html 

వయస్సు చిన్నదైనా....కనువిపు కలిగించే ప్రయత్నం... ఊరి కోసం...నాసా ఆహ్వానాన్ని వద్దనుకుంది!  ఎందుకంటే...? https://www.jaanojaago.com/2020/10/blog-post_491.html


నిశ్శబ్దంతో నిండిన ప్రపంచం.... వినికిడి శక్తి కోల్పోవడంపై మీకు అవగాహన ఉందా? https://www.jaanojaago.com/2020/10/blog-post_331.html 

ఆంగ్లేయుడిని హెచ్చరిస్తూ క్విట్ ఇండియా నినాదం చేసిందెవ్వరూ...?  గాంధీచేత సాహస మహిళ అని ప్రశంస పొందిన ఆ ముస్లిం యోధురాలు ఎవరో తెలుసా...? https://www.jaanojaago.com/2020/10/blog-post_385.html

పచ్చబొట్టేసుకొన్న ఓ పిల్లగాడ...ఓ పిల్ల...?  ఇది నీకు తెలుసా...?  పచ్చబొట్లు /టాటూస్ చెమట గ్రంథులకు నష్టం కలిగించవచ్చు https://www.jaanojaago.com/2020/10/blog-post_405.html

మీ త్యాగ స్పూర్తి ప్రతి మనస్సులో చెరగని ముద్ర...  మీ లౌకిక సందేశం భారతదేశంలో సజీవంగా ఉంచుతాం...  భారత ముద్దబిడ్డ అష్ఫాకుల్లా ఖాన్ నీకు ఇవే మా జోహార్లు....? https://www.jaanojaago.com/2020/10/blog-post_351.html

కడుపు మంట....తిరగబడేలా చేసింది.... భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మరో కీలక ఘట్టం.. ఫకీర్-సన్యాసి తిరుగుబాటు  https://www.jaanojaago.com/2020/10/blog-post_473.html

భారత గడ్డ విముక్తి కోసం...నెలరాలిన వీరులెందరో... అందులోని ఓ దృవతార పీర్ అలీ ఖాన్... అందుకే ఆయన 1857 భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ హీరో అయ్యారు https://www.jaanojaago.com/2020/10/1857.html

జై హింద్ నినాదాన్ని...నేతాజీ పదానికి పురుడు పోసిందెవ్వరూ...?  సహాయ నిరాకరణ ఉద్యమం కోసం తన ప్రభుత్వ పదవిని త్యాగంచేసిన విజయవాడ వాసి ఎవరు...?  https://www.jaanojaago.com/2020/10/blog-post_601.html

వ్యక్తి ఉన్మాదంను...మతంతో జోడించడమా... ఇది ఎంతవరకు సరైంది....?  ఇస్లాంను ఖురాన్ బోధనల్లో...ప్రవక్త ముహమ్మద్ (స) ఆచరణతో చూడాలి https://www.jaanojaago.com/2020/10/blog-post_454.html


విల్లు పట్టే అల్లూరికి తుపాకి పట్టడం నేర్పిందెవ్వరూ...?.... హిందూ మహాసభకు అధ్యక్షత వహించిన ముస్లిం ప్రముఖుడెవ్వరూ...? https://www.jaanojaago.com/2020/10/blog-post_890.html

  కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి    

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: